16-02-2020, 02:45 PM
మనిషికి లేదా ఒక వ్యక్తికి బాధ్యత అనేది అందమైన సాహసం. ఆ సాహసాన్ని చాలా ఇష్టంగా నెరవేర్చుకుంటాడు.
ఎంతో రిలాక్స్ అయితే గానీ అంటే అన్ని విధాలుగా రిలాక్స్ అయితే గానీ పాత జ్ఞాపకాలు మనసును తట్టవు. మనసుకి హుందాతనం ఉంటుంది కానీ చూపలేదు. మనసులో హుందానం బాడీ చూపిస్తుంది. అదే బాడీ లాంగ్వేజ్.
అలాంటి బాడీ లాంగ్వేజ్ లా ఉంది మీ అప్డేట్. మనసులో దాగున్న లాంగ్వేజ్ లా....