16-02-2020, 12:47 AM
(15-02-2020, 08:14 PM)prasad_rao16 Wrote: మీ అభిప్రాయం తెలిపినందుకు చాలా థాంక్స్ శ్రావ్య గారు....కాని నేను ఇక్కడ నన్ను పొగడమని అనడం లేదు....రైటర్స్ ఇంత కష్టపడి రాస్తున్నందుకు కేవలం చదివి వదిలేయకుండా బాగుందో లేదో....లేక వారికి ఏం నచ్చిందో....ఏం నచ్చలేదో వారి అభిప్రాయం చెప్పమంటున్నా....అంతే....ఇది అడగడంలో తప్పులేదు కదా.....అయ్యో...నా ఉద్దేశ్యం అది కాదండి...మీరు అభిప్రాయాలు తెలుసుకోవడం తప్పేలా అవుతుంది.. అది అవసరం కూడా..![]()
![]()
![]()
![]()
![]()
కానీ
ఇంత మంచి కథని ఎవరో ఏదో అన్నారని, ఎవరో స్పందించలేదని, మరే కారణం చేతనో రాయడం మానేస్తాను అంటే మా పరిస్థితి ఏమిటి..?
ఎవరో చేసిన తప్పుకి మమ్మల్ని బలి చేయడం తగదు కదా జీ...
ఇలాంటి కథ కొనసాగాలి... కుదిరితే జీవితాంతం...
ఇంతకు మించి నేనేం చెప్పలేను జీ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)