15-02-2020, 08:14 PM
(15-02-2020, 02:04 AM)Shravya415 Wrote: మిమ్మల్ని పొగిడి లేదా ప్రశంసలు కురిపించి లేదా బ్రతిమిలాడి ఈ కథను కొనసాగించండి అని మాత్రం నేను చెప్పను...
కానీ మీ కథ లేకపోతే మాత్రం మనసుకు బాధగా ఉంటుందని మాత్రం చెప్పగలను..
ఆపై మీ మనసు చెప్పిందే చేయండి...
ఇట్లు....మీ అక్షరాల అభిమాని
మీ అభిప్రాయం తెలిపినందుకు చాలా థాంక్స్ శ్రావ్య గారు....కాని నేను ఇక్కడ నన్ను పొగడమని అనడం లేదు....రైటర్స్ ఇంత కష్టపడి రాస్తున్నందుకు కేవలం చదివి వదిలేయకుండా బాగుందో లేదో....లేక వారికి ఏం నచ్చిందో....ఏం నచ్చలేదో వారి అభిప్రాయం చెప్పమంటున్నా....అంతే....ఇది అడగడంలో తప్పులేదు కదా.....




