15-02-2020, 02:04 AM
మిమ్మల్ని పొగిడి లేదా ప్రశంసలు కురిపించి లేదా బ్రతిమిలాడి ఈ కథను కొనసాగించండి అని మాత్రం నేను చెప్పను...
కానీ మీ కథ లేకపోతే మాత్రం మనసుకు బాధగా ఉంటుందని మాత్రం చెప్పగలను..
ఆపై మీ మనసు చెప్పిందే చేయండి...
ఇట్లు....మీ అక్షరాల అభిమాని
కానీ మీ కథ లేకపోతే మాత్రం మనసుకు బాధగా ఉంటుందని మాత్రం చెప్పగలను..
ఆపై మీ మనసు చెప్పిందే చేయండి...
ఇట్లు....మీ అక్షరాల అభిమాని