10-02-2019, 12:36 AM
నేను పాత సైట్ క్లోజ్ అయ్యే ముందు ఎకౌంటు ఓపెన్ చేసి వచ్చానో లేదో పాత సైట్ క్లోజ్ ఐపోయింది, చాలా బాధగా అని పించింది... ఇలాంటి సైట్ ఇంకోటి ఉంటె బాగుండు అని.. సరిత్ గారి వల్ల మళ్ళి ఇక్కడ ఈ సైట్ లో అందరిని కలుసుకోవడానికి అవకాశం దొరికింది... ఆల్రెడీ చాలా సార్లు థాంక్స్ చెప్పను సరిత్ గారికి బట్ ఈ రోజు మళ్ళి థాంక్స్ చెప్పలనిప్సితుంది అందుకే చెప్పను....