10-02-2019, 12:06 AM
(09-02-2019, 11:58 PM)kamal kishan Wrote: బాగుంది ఆలోచన. మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్.
రోజులు మంచోళ్ళకి కావు; మంచోడిని కూడా తప్పు తొవ్వలోకి తీసుకు వెళ్తాయి. నలుగురిని చూసి వాడు తెగిస్తాడు. ఆ 5 నిమిషాల సుఖం కోసం.
అవును మీరు చెప్పింది నిజమే.. ఈ రోజుల్లో మంచి వాళ్ళు అంటూ ఓ ముద్ర వేసేస్తారు... ఈ రోజుల్లో మరి మంచి తనం పనికి రాదు... ట్రై చేస్తాను.. బట్ ఎలా అన్నది అర్ధం కావడం లేదు...