24-11-2018, 12:49 PM
(23-11-2018, 04:07 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
ఎదురుచూస్తున్నా రసవత్తరమైన ఘట్టం పూర్తి అయ్యింది, రాము-రేణుకల తోలి సంగమం అదిరిపోయింది. రాము కి ఇదే తొలిసారేమో కన్యత్వాన్ని కొల్లగొట్టం. వచ్చిన పనిని చేస్తూనే రేణుక అందానికి ముగ్దుడు అయ్యిపోయి పెళ్ళికి ముందే శోభనం చేసుకున్నాడు అలాగే రేణుక ను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు. సునీతా, రేణుక ని ఏమంటుందా అని వెయిటింగ్. రేణుక-రాము ల శృంగారం గురుంచి తెలిస్తే సునీతా ఎలా ఫీల్ అవుతుందో, సునీతా కూడా రాము తో కలయిక కోరుకుంటదా లేదా అనేది చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా సంతోషం విక్కీ గారు.....
మీ రివ్యూ చాలా బాగున్నది.....సునీత రాముని కోరుకుంటున్నదో లేదో ముందు ముందు చూద్దాం.....



