12-02-2020, 03:44 AM
(10-02-2020, 10:02 AM)dom nic torrento Wrote: మిత్రమా మీరు అన్నట్లే ఎప్పుడో ఒకసారి అప్డేట్ తో వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తా.
కథను అయితే ఆపేయను, ఈ కథ కోసం చాలా పెద్ద స్టోరీ నే అనుకున్నా. ఇంకా చూపించాల్సిన వి చాలా వున్నాయి
నేను ఇప్పుడు ఈ కథకు నా సమయాన్ని కేటాయించలేక పోతున్న
కాబట్టి నాకు సమయం ఇవ్వండి.
ధన్యవాదాలు.
నిన్న రాత్రి చదివా సంధ్యా భరత్ రాసిన భరత్ అనే నేను 2
బాగుంది కానీ సిద్దు భరత్ అమ్మ తో చేయకపోయి ఉండాల్సింది ఇదే ఆ థ్రెడ్ లో కామెంట్ చేద్దాం అనుకునే లోపు ఎందుకో ఆయన థ్రెడ్ delete చేశారు అందుకే ఇక్కడ పోస్ట్ చేస్తున్నా
Ok we will wait for that bro.