24-11-2018, 11:03 AM
నా పేరు ప్రమీల. నా వయసు 38సంవత్సరాలు. నేను తూర్పు గోదావరి జిల్లాలో ఒక పల్లెటూరులో ప్రాధమిక పాఠశాల్లో టీచర్ గా పని చేస్తున్నా. వివాహితను మరియు నా భర్త కువైట్ జనరల్ పెట్రోలియం కార్పొరేషన్ లో ఇంజనీర్. మూడు నెలలకోసారి ఇండియా వచ్చి ఒక 15రోజులుండి వెళ్ళిపోతూ ఉంటారు. నేను మా అమ్మా వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. మా అన్నయ్యలిద్దరూ హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు పండుగలకూ పబ్బాలకూ వస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లలు పాప 7 సంవత్సరాలు బాబు 4 సంవత్సరాలు. నేను ఒక అగ్రవర్ణ కుటుంబంలో ఇద్దరు అన్నయ్యల తరువాత పుట్టాను. మా నాన్న50ఎకరాల మోతుబరి. ఆ ఊరి పెద్ద. ఇక నా వ్యక్తిగత జీవితంలో బాహ్య ప్రపంచానికి తెలియని పేజీలు ఎన్నో ఉన్నాయి. వాటిని నేను మీతో పంచుకునే ప్రయత్నమే నా ఈ కధ. బయటికి తెలియని ఈ పేజీల్లో అసంతృప్తి ఉంది .... అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఒక ధనిక కుటుంబంలో పుట్టిన నేను ఎన్నో కట్టుబాట్లలో పెరిగినా నాకంటూ కోరికలుంటాయి కదా. ఆ కోరికలు నన్నెలా జయించాయో .... అసలు కట్టుబాట్లలో మగ్గిపోయిన నేను కనీసం ఊహించని విధంగా కుటుంబ కట్టుబాట్ల నుండి బయటపడి నేనెలా నాకిష్టమైన జీవితాన్ని గడిపానో మీకు చెప్పబోతున్నాను. .