07-02-2020, 06:04 PM
మిత్రమా డోమ్..
మీరు స్టోరీ ని ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను.
మీరు మాత్రమే ఈ కథని రాయగలరు అని అనుకుంటున్నాను.
ఎవరో ఏమో అన్నారని పట్టించ్చుకోవడం ఆపేయండి. మీకు వీలు అయినపుడు చిన్నదో పెద్దదో అప్డేట్ ఇచ్చి అందరిని సర్పైజ్ చేయండి.కానీ కథని మధ్యలో ఆపకండి.
మిరే అన్నారు నేను కథ ని మధ్యలో ఆపాను అని అందుకే మల్లి రాయండి.
మీ కథ కోసం నిరీక్షిస్తూ ఉంటాను...