07-02-2020, 02:51 PM
(04-02-2020, 04:05 PM)Jaswanth Wrote: Excellent update. Sir seriously why don’t you try for a cinema writer, you will give my successful stories to our industry.
మీ అభిమానానికి చాలా సంతోషం జస్వంత్ గారు.....నేను కేవలం క్లైమాక్స్ మాత్రమే మార్చాను....అంది కూడా అందరికీ నచ్చుతుందో లేదో అని సందేహపడుతూ రాసాను....అది అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....





