07-02-2020, 02:30 PM
(03-02-2020, 09:35 PM)Bubbly Wrote: Adbhutam ga rasaru Prasad Garu. Mundu Mee mind ki hatsoff cheppali itlanti thoughts vachinanduku. Ekuva laagakunda entavaraku rayalo meeku telisinatlu chala mandiki teledemo. Ekada bore anipinchale ee mission matram. Prasad matram baaga gurtu unchukunnatlu unnadu zareena madam ni.prasad tho paatu memu kuda baaga gurtu unchukunnam. And meeku kudirite starting page lo index pettadaniki try cheyandi or mottam PDF file ivvadanikaina try cheyandi.
అప్డేట్ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నది బబ్లి గారు....స్టోరీ మొత్తం సినిమాకి కాపీనే....క్లైమాక్స్ మాత్రం నాకు నచ్చినట్టు రాసాను....ఈ క్లైమాక్స్ రాసేప్పుడు అందరికీ నచ్చుతుందో లేదో అని అనుకున్నా....కాని అందరికి నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....ఇండెక్స్ మొదటి పేజీలో చాలా రోజుల క్రితమే పెట్టాను....మీరు గమనించి ఉండరు....ఒక్కసారి చూడగలరు....





