03-02-2020, 12:48 PM
గిరీశం గారూ...
మీ update లోని మొదటి వాక్యం లా... మీరు, నేను ఒకే రోజు update ఇచ్చాం... కాకతాళీయం!!
మీ update అద్భుతంగా ఉంది...
శ్యామల ప్రేమికులకు పసందైన విందు అందించారు...
బోట్ వర్ణన బాగుంది... దాని పుట్టు పూర్వోత్తరాలు అద్భుతమైన సమాచారాన్ని అందించాయి...
లైలా"
నిజంగానే పేరుకు తగ్గట్టుగానే
అఁదమైన బోటు ..... నీల్లపై అలల తాకిడికి నాట్యం చేస్తూ..... మొదటిచూపులోనే తంగవేలు హృదయం దోచేసింది ... ఒక్కదెబ్బకు
"మజ్నూ" అయిపొయ్యాడు
కాస్త మోతాదుగా తీసుకోవాలి లేకపోతే ఇదే విస్కీ నిన్ను మత్తులోకి ......
నీ బార్యను పక్కింటి మగాడి దగ్గర కు పఁపుతుంది
ఈ రెండు సందర్భాలలో పదాల కూర్పు, వాక్య నిర్మాణం నాకు బాగా నచ్చాయి...
అక్కడక్కడా కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి...
ఆశంఖ ఈ పదం సరైనదేనా???
అదే సమయం కాస్త లేట్ గా లెగుస్తుంది
ఇలాంటి చిన్న చిన్న దోషాలు అక్కడక్కడా ఉండడం తప్ప మిగతా అంతా అత్యద్భుతంగా ఉంది...
ధన్యవాదాలు