08-02-2019, 12:30 PM
భయ్యా మీ రచన శైలి చాలా బాగుంది. కథ మధ్యలో కొన్ని బొమ్మలను పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీకు నచ్చితే మీరు రాసిన కథలో కొన్ని బొమ్మలను పెట్టి మీకు PM చేస్తాను. నచ్చితే అట్లాగే చేయమంటే చేసి ఇస్తాను. ఈ విషయం reply త్వరగా గురించి ఇస్తారని ఆశిస్తున్నాను.