02-02-2020, 02:52 PM
(This post was last modified: 10-02-2020, 10:03 AM by dom nic torrento. Edited 2 times in total. Edited 2 times in total.)
చాలామంది అడుగుతున్నారని కథని మళ్ళీ మొదలు పెడదామని అనుకున్నా కానీ నిన్న రాత్రి రాస్తుంటే వర్డ్స్ సరిగ్గా రావడం లేదు చాలా గాప్ వచ్చింది కదా అందుకని ఏదో కొంచెం ఎంకరేజ్మెంట్ కామెంట్స్ చదివితే మళ్ళీ బాగా రాయవచ్చు కథ కు కూడా మంచి సీన్స్ వస్తాయేమో అని నిన్న మెసేజ్ చేశా కానీ అంతే కానీ నేనేం కామెంట్స్ అడుక్కొలేదు అయినా అది మీ అందరికీ ఇంతలా కోపం తెప్పిస్తుంది అని అనుకోలేదు ఒక్క విషయం చెప్పండి ఎంటి నేనేం అంత అడిగా ? కథ సరిగ్గా కుదరడం లేదు ఏదైనా ఎంకరేజ్ మెంట్ చేసే అభిప్రాయాలు చెప్పండి అంటే నేనేదో మిమ్మల్ని మీ ఆస్తి అడిగిన వాళ్ళలా ఫీల్ అవుతున్నారు ? మీరు చదివే కథ కోసం ఆ మాత్రం చేయలేరా ? అయినా నేను మెన్షన్ చేసా కదా మీకు నచ్చితేనే కామెంట్ పెట్టండి అని
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు