01-02-2020, 03:44 PM
(30-01-2020, 02:35 PM)aambothu Wrote: భలే వారండీ,
మీరు సంజాయిషీ ఇవ్వడమేంటి..... No no no
ఎదో మాకు తుత్తర ఎక్కువయ్యి ఇంకా ఇంకా అంటూ ఉంటాము...
మీకు వీలుకుదిరి మనసు మత్తు గా వున్నప్పుడే రాయండి....
కథనం పసందుగా ఉంటుంది....
మిత్రులారా ఓర్చుకున్నవాడికి తేటనీరు సామెత తెలుసుగా
థాంక్స్ అండీ మీ concernకి ధన్యవాదాలు aambothu గారు.