01-02-2020, 03:36 PM
(28-01-2020, 03:18 PM)Uma_80 Wrote: Chala baagundi update భావన గారు...
ముఖ్యంగా మీ వర్ణన ఆ భాష అమోఘం...
కధ నడిపిస్తున్న తీరు నాకు బాగా నచ్చింది...
ఇలాగే కొనసాగించండి....
నెగటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు.. అతనెవరో బాగా
రెచ్చగొడుతున్నారు.. రాసే వాళ్ళని చేదకొట్టటం తప్ప... ఇంకేం
లేదు.. plz continue like this
thanks అండీ..
బాధగా ఉంటుంది కదండీ...