31-01-2020, 03:17 PM
రాజు1987 గారూ, ట్విన్ సిటీ గై గారూ, సుబ్బు1437 గారూ, గుడవెళ్ళి గారూ, గిరీశం గారూ, అభినవ్ గారూ, రాము రాక్ గారూ, కిషోర్ గారూ,
సలీం గారూ, నాగు గారూ, వడ్డాది గారూ, లైక్ ఓల్డ్ బుక్స్ గారూ, వెంకట నంద గారూ, శివ కృష్ణ గారు, ఉత్కృష్ట గారూ, అజీజ్ గారూ, garaju1977 గారూ, వెంకట్1982 గారూ, phpcse గారూ, క్రిష్ గారూ, ప్రిన్స్ గారూ, చంద్ర గారూ, imilf 36 గారూ, కుమార్ ప్రేమ్ గారూ(మీతో పాటు మీ మరదలికి కూడా), మధు గారూ, రజనీ గారూ, badguy గారూ, రాజేష్ గారూ ఆంబోతు గారూ....
అందరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు... సమయాభావం వల్ల అందరికీ ప్రత్యేకమైన ప్రత్యుత్తరం రాయలేకపోతున్నను... అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను...
నిజానికి మీ అందరి అభిమానమే (అప్పుడప్పుడు ఎందుకీ తిప్పలు అనిపించినా) నా చేత కథ రాయిస్తూ ఉంది... మీ ప్రేమాభిమానాలు ఇకముందు కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను...
విస్సు గారూ... అప్పటికే update ఇవ్వక చాలా రోజులు అవ్వడంతో ఎడిట్ చేయకుండానే పోస్ట్ చేసా... అందుకే అక్షర దోషాలు వచ్చి ఉండవచ్చు... ఇక ముందు అలా రాకుండా చూసుకుంటాను... థాంక్స్ ఫర్ ది suggestion.,
స్టోరీస్ గారూ మీ బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి... మెచ్చుకోడానికి వాటంత అందమైన మాటలు నాకు దొరకడం లేదు... ధన్యవాదాలు