07-02-2019, 09:25 PM
(07-02-2019, 02:53 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ నాని గారు..!!!
చాల బాగుంది కథ,కథనం.ఇదే నేను మీకు పెడుతున్న మొదటి కామెంట్ అనుకుంట. చాల బాగా కథని నడిపిస్తున్నారు. ఈ అప్డేట్ లో కొంచెం ఎమోషన్ ని కూడా టచ్ చెయ్యడం బాగుంది. మీకు వీలైతే అప్పుడప్పుడు ఇలా ఎమోషన్ ను కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం. అలాగే బెడ్ రూమ్ లో జయ-నాని మధ్య వున్నా కెమిస్ట్రీ కూడా బాగుంది. చూడాలి ముందు ముందు నాని ఎలా వుండబోతున్నాడో.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
నమస్తే మాస్టారూ…..
ఇన్ని రోజుల తర్వాత మీ చూపు నా కథ మీద పడింది. ధన్యవాదాలు.
నేను స్టోరీ రాయటం మొదలు పెట్టటానికి ముందు, నేనొక నార్మల్ రీడర్ ని.
నాకు old Xossip గురించి సరిగ్గా తెలియదు, డైరెక్ట్ గా Xossipy మాత్రమే తెలుసు. . మొదటి నుంచి కూడా నేను బాగా గమనించింది ఏంటంటే, మీ కామెంట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి..
కథని చదివి, అనైలిస్ చేసి, మీ సలహాలు కూడా అందిస్తూ ఉంటారు. అలా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు మన Xossipy లో.
కామెంట్స్ పెట్టిన అందరూ రైటర్ ని Encourage చేస్తారు, కానీ వాళ్లలో మీరు డిఫరెంట్ అంతే!!!!!
మిగిలిన మిత్రులు కూడా….. నార్మల్ కామెంట్స్ కాకుండా, కథని ఇంప్రూవ్ చెయ్యటానికి, మీకు కథ ఎలా అనిపించిందో, మీ సలహాలు, సూచనలు తెలియచేస్తారు అని కోరుకుంటున్నా.
ఇది నా విన్నపం మాత్రమే.. మన్నిస్తారని ఆశిస్తున్నా..
- నాని....!!