29-01-2020, 08:33 PM
(26-01-2020, 07:23 PM)mohan027 Wrote: Sagam sagam Katha enduku istunnaru?
నాకున్న టైం తక్కువ. నేను ఒక హౌస్ వైఫ్., ఇలాంటి ఎరోటిక్ కథలు వ్రాయడమే కష్టం. అలాంటిది కథ వ్రాసుకుని చెక్ చేసుకుని మొత్తమ్ ఎపిసోడ్ 4 pages వ్రాయాలంటే....చాలా కష్టం. నాకు ఒక పాప తనని చూసుకోవాలి కదా...మా ఇల్లు, నా భర్త, నా పాప మా అత్తగారూ., తోడికోడళ్ళూ ఇంతమంది మధ్య వేరే జాబ్కు వెళ్తానంటే కూడా ఇంట్లో ఒప్పుకోరు, privacy ఉండదు. చిన్నపిల్లల్ని అందరినీ చూసే బేబీ కేర్ సెంటర్ ఓపెన్ చేశాము. అదీ చూసుకోవాలి.
ఇంత సమయంలో కథ కంటిన్యూయిటీ దెబ్బ తినకూడదు.
నేను illiterateని కాదు. But still I'm adjusting to my situations and trying to continue the story.
If any one obsessed or like to defend I'm not responsible.
Thank you
Bhavana Naidu.