07-02-2019, 02:47 PM
(This post was last modified: 07-02-2019, 02:48 PM by vickymaster.)
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల బాగుంది కథ,కథనం. సన్నివేశాలను కూడా చక్కగా రాసారు. అలాగే శృంగారం కూడా కొంచెం విపులంగా రాస్తే బాగుండేది అని అనిపించింది. అప్పుడే అయ్యిపోయింది అనిపించింది, తక్కువ లైన్స్ లో స్టోరీ అప్డేట్ ని తేల్చేస్తే చదవటానికి ఎం ఇంట్రెస్ట్ ఉంటుంది అందులోనే శృంగారం,ఎమోషన్,లవ్, ఫీలింగ్స్ అన్ని డిటైల్గా ఉంటే అందంగా ఉంటుంది అని నా అభిప్రాయం. నా కామెంట్ భాద పెట్టించినట్లైతే క్షమించండి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=