07-02-2019, 10:56 AM
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల చాల బాగుంది అంజలి-రాము ల తొలి కలయిక. అలాగే ఇద్దరి మధ్య సంభాషణలు కూడా చాల బాగున్నాయ్. ఇంకా బెడ్ రూమ్ లో ఎలా వుండబోతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. అలాగే వీళిద్దరి శృంగారం తరువాత చాల రోజుల నుండి జరీనా ని మిస్ అవుతున్నాం కాబట్టి జరీనా ని మరల కథలోకి తీసుకువస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, అలాగే రాము కూడా ఎప్పుడు అనిత తోనే ఉంటున్నాడు కాబట్టి కొంచెం చేంజ్ కోసం కాలేజీ లో సన్నివేశాలు తో జరీనా ,రాము మధ్య బంధం ఏర్పడేలా మీ వ్రచన శైలి తో అలరిస్తారని ఆశిస్తున్నాం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=