07-11-2018, 11:37 PM
(This post was last modified: 04-01-2019, 06:38 PM by Vikatakavi02.)
అంతర్ముఖం
యండమూరి వీరేంద్రనాథ్
మాటా - చేతా ఒకటవటమే నిజాయితీ.
నీ వ్యక్తిత్వంతో నువ్వు బ్రతుకు. నిన్నిష్టపడే వాళ్ళు నీతో వుంటారు.
లేని వాళ్ళు నీ నించి దూరంగా పోతారు.
Download Here: Antarmukham
యండమూరి వీరేంద్రనాథ్
పెర్సనాలిటీ అన్న పదం ‘పెర్సొనే’ అన్న లాటిన్ పదం నించి వచ్చింది.
పెర్సొనే అంటే ముసుగు. అదే వ్యక్తిత్వం. మొహం మీదా, మనస్సు మీదా వున్న పొర.
ముఖం మనిషి మనసుకి ప్రతిరూపం అంటారు. ప్రతీ మనిషికీ రెండు ముఖాలు ఉంటాయి. పైకి కనిపించేది కృత్రిమమైన చిరునవ్వుని పులుముకున్న అందమైన ముఖం.
మనిషి బాహ్య ప్రవర్తననీ, అంతర్లీనంగా మనిషిలో జరిగే సంఘర్షణనీ, అతని చుట్టూ అల్లుకున్న బంధాలనీ, ప్రేమ గొప్పతనాన్ని, ప్రేమిస్తున్నావన్న భ్రమలో తమని తమే మోసం చేసుకునే వ్యక్తుల్నీ, నిజాయితీ చచ్చిపోతే మనుషుల మధ్య పెరిగే దూరాలనీ – ఇవన్నీ సమగ్రంగా ఒక కథా రూపంలో కూరిస్తే ఆ నవల కచ్చితంగా గుండె లోతుల్ని తాకుతుంది అన్న దానికి నిదర్శనం “అంతర్ముఖం”.
పెర్సొనే అంటే ముసుగు. అదే వ్యక్తిత్వం. మొహం మీదా, మనస్సు మీదా వున్న పొర.
ముఖం మనిషి మనసుకి ప్రతిరూపం అంటారు. ప్రతీ మనిషికీ రెండు ముఖాలు ఉంటాయి. పైకి కనిపించేది కృత్రిమమైన చిరునవ్వుని పులుముకున్న అందమైన ముఖం.
మనిషి బాహ్య ప్రవర్తననీ, అంతర్లీనంగా మనిషిలో జరిగే సంఘర్షణనీ, అతని చుట్టూ అల్లుకున్న బంధాలనీ, ప్రేమ గొప్పతనాన్ని, ప్రేమిస్తున్నావన్న భ్రమలో తమని తమే మోసం చేసుకునే వ్యక్తుల్నీ, నిజాయితీ చచ్చిపోతే మనుషుల మధ్య పెరిగే దూరాలనీ – ఇవన్నీ సమగ్రంగా ఒక కథా రూపంలో కూరిస్తే ఆ నవల కచ్చితంగా గుండె లోతుల్ని తాకుతుంది అన్న దానికి నిదర్శనం “అంతర్ముఖం”.
మాటా - చేతా ఒకటవటమే నిజాయితీ.
నీ వ్యక్తిత్వంతో నువ్వు బ్రతుకు. నిన్నిష్టపడే వాళ్ళు నీతో వుంటారు.
లేని వాళ్ళు నీ నించి దూరంగా పోతారు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK