06-02-2019, 10:19 PM
(06-02-2019, 08:50 PM)saleem8026 Wrote: Nice update
హాయ్ సలీం బయ్య
చెప్తున్నా అని ఎం అనుకోకు
ప్లీస్ నెక్స్ట్ టైం నువ్వు సేమ్ ఫార్మాట్ లో ఉండే కామెంట్ ను పెట్టొద్దు, నేను మీ కామెంట్ ని చాలా చోట్ల చూసాను. ఎప్పుడు సేమ్ ఒకటే ఉంటుంది. తప్పుగా అనుకోకు
నాకు చెప్పాలి అనిపించి చెప్పాను అంతే.
కొంచెం వేరేగా కామెంట్ చెయ్
తప్పుగా చెప్పి ఉంటే పెద్ద మనసు చేసుకుని క్షమించు
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..