06-02-2019, 08:29 PM
(This post was last modified: 06-02-2019, 08:30 PM by vickymaster. Edited 2 times in total. Edited 2 times in total.)
వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
చాల చాల బాగా మనసును హత్తుకొనే ఎమోషన్ తో అప్డేట్ ని చాల బాగా రాసారు. నిజం చెప్పాలి అంటే నేను మీ నుండి ఇలాంటిది అస్సలు ఎక్ష్పెక్త్ చెయ్యలేదు, మీరు శృంగారాన్ని బాగా హీట్ ఎక్కించేలా రాస్తారు అనుకున్న కానీ నేడు ఈ అప్డేట్ తో మీ రైటింగ్ లో ఒక ప్రేమికుడు కూడా వున్నాడు అని అర్ధం అయ్యింది. నిజంగా ప్రేమించిన వ్యక్తి వెరికోరితో చనువుగా వున్నా, లేదా అవతల వ్యక్తి మనం ప్రేమించిన వారిని తప్పుడుగా చుసిన వచ్చే కోపం, భాద ని భరత్ ఎలా ఫీల్ అయ్యాడో బాగా వర్ణించారు. ఎంతలా అంటే రీడర్స్ కూడా ఫీల్ అయ్యేలా. ఇప్పటివరకు ఈ కథకు మీరిచ్చిన అప్డేట్స్ లో బెస్ట్ ఏది అంటే ఈ అప్డేట్ బెస్ట్ అని చెబుతాను. నేను లవ్ తో ముడి పడే ఏ ఎమోషన్ ని ఆయన బాగా ఇష్టపడతాను, అది ఈ అప్డేట్ లో పుస్కలంగా వుంది. అలాగే హారిక వీడియో తీసి భరత్ కి చూపించటం, ఆ వీడియో లో మేడమ్ ఫీలింగ్స్ అలాగే ఆ వీడియో చూస్తున్న భరత్ ఫీలింగ్స్ చాల బాగున్నాయ్. అలాగే భోజనం చేసిన తరువాత మేడమ్-భరత్ మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా చాల బాగున్నాయ్. భరత్ ఇప్పుడు ఫీల్ అయ్యి చాల దూరం వెళ్ళాడు అన్నారు, బండిలో పెట్రోల్ కూడా లేదు దానికి తోడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసాడు. మేడమ్ ఎంత వర్రీ అవుతుందో చూడాలి అలాగే భరత్ ఎందుకు ఫీల్ అవుతున్నాడో మేడమ్ తెలుసుకుంటుందా లేదా? ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి ఎమోషన్ ని క్రియేట్ చేస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=