06-02-2019, 03:38 PM
ఈ సడన్ సప్రైజ్ ఏంటి మాస్టర్. కథలు మాత్రం అద్భుతంగా నడుపుతున్నారు. ఇది నిజంగా ఒక ప్రేమికుడు పడే ఆవేదన చక్కగా వర్ణించారు. నిజంగా ప్రేమించిన వాడి బాధ అదే. ప్రేమించిన వాడి స్వార్థం ఏంటంటే తన వారిని ఎవరు అలా చూసిన భరించలేడు చివరకు అది తన తండ్రి అయినా సరే. సూపర్ గా రాస్తున్నారు. అప్డేట్ కోసం సెక్సీ కోరికలతో కాకుండా ఆతృతగా ఎదురు చూస్తున్నాం.... దయచేసి మా ఆతృతను అర్థం చేసుకొని త్వరగా అప్డేట్ ఇవ్వాలని కోరడం లేదు.... వేడుకుంటున్నాం. మీ అభిమాని