06-02-2019, 02:50 PM
రసిక బంధుమిత్రులారా అయ్యో ఏమిటిటండీ ఇది.
చిలికి చిలికి గాలివాన అవుతున్నట్టుందికదా .
ఇక్కడ మన తెలుగు ఫోరం లో అందరూ నా అన్నదమ్ములు , వదినా మరదళ్లు, అత్తలు , మామ బాబాయ్ లు , ఇలా అందరూ బంధుమిత్రులే అనుకుంటున్నాను.
మన ఈ ఫోరం మొదలు పెట్టిన కొత్తలో (ఇప్పటికీ 3 నెలలే) ఒక పోస్టు చూశాను ఇక్కడ అందరూ తెలుగువాళ్లే , ఇది తెలుగు site అనేది చూశాను.
అందుకోసం ఇంగ్లీష్ , హిందీ తమిళ మరియు ఇతర భాషల కథలు కూడా ఎక్కువగా కనపడేలా ఉండాలని అక్కడ ఎక్కువ సమయం గడుపుతున్నాను.
ఇంతలో ఇలా ... అయితే ఎలా చెప్పండి.
నాకు తెలిసినంతవరకు మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉప్పూకారం వాడతారు అనుకుంటున్నాను(గుంటూరు మిర్చి , పచ్చళ్లు).
దాని ప్రభావమేనేమో ఇది , ఇలా ముట్టుకుంటే అలా అంటుకుపోతారు.
అప్పుడప్పుడు ఇలా చురుక్కుమనిపిస్తారు.
హ...హ్హ ... హ్హా ...
ఎవరూ అపోహలకు అభిమానానికి పోమాకండి .
అందరం మనవాల్లమే కదా...
ఇట్లు
సదా మీ మిత్రుడు.
సరిత్