23-01-2020, 10:33 AM
గిరీశం గారూ...
ఎప్పటిలానే update చాలా బాగుంది...
మొదటి పేరాలో రమణ, రశీదాల సంభాషణ చాలా బాగుంది....
అదేవిధంగా సిద్దు, సుజా ల సంభాషణ కూడా చాలా చక్కగా ఉంది
మూడో పేరాలో అనుకుంటా... సిద్దు, శ్రీవాత్సవ, గజేంద్ర, జేడీ లలో ఎవరు ఏ వాక్యం పలుకుతున్నారు అనేదాంట్లో కాస్త confusion ఉంది...
జేడీ దేశం కోసం రమొల్లాను ఆపరేషన్ లోకి తీసుకురావడం మనసును కదిలించింది....
"ఒక వర్షాకాలపు సాయంత్రం" అనే యండమూరి నవల గుర్తొచ్చింది
రమణ రశీదాల సంగమం tempting గా ఉంది...
కేరళ గ్రామ వివరాలు, ఆశారి లాంటి పదాలు , శ్రీధరన్ ఆషారి గురించిన వర్ణన ఆకట్టుకున్నాయి...
అభినందనలతో కూడిన ధన్యవాదాలు మీకు