23-11-2018, 07:28 PM
(20-11-2018, 07:48 PM)readersp Wrote: అద్భుతమైన ప్రారంభం. కొనసాగించండి
(23-11-2018, 12:34 PM)padma6717 Wrote: మీ రచనా శైలి బాగుంది మిత్రమా చివరివరకు కొనసాగించండి
(23-11-2018, 12:44 PM)krish Wrote: చాలా బాగుంది..
(23-11-2018, 01:59 PM)Sindhu Wrote: bagundi.....
(23-11-2018, 02:44 PM)Vikatakavi02 Wrote:(23-11-2018, 12:11 PM)Lakshmi Wrote: అద్భుతమైన కథనం 'జయ'దీప్ గారూ..
చాలా చక్కగా రాస్తున్నారు... ఇది మీ మెదటి కథంటే నమ్మబుద్ది కావట్లేదు.. చెయ్యి తిరిగిన రచయిత లా ఉంది మీ రచన... ప్రతి వాక్యం అచ్చు కట్టినట్టుగా రాస్తున్నారు...
ఇలాగే రాస్తుంటే మీ కథ సూపర్ హిట్ అవుతుంది...
మీకు శుభాభినందనలు
కొంతమంది రచనలు అలాగే అన్పిస్తాయి లక్ష్మిగారు... మీ 'ఇదీ నా కథ'ని చదివితే అలాగే అన్పిస్తుంది అందరికీ...
(23-11-2018, 04:00 PM)Raju Wrote:(23-11-2018, 02:44 PM)Vikatakavi02 Wrote:Yes .. rendu stories okelaa unnay(23-11-2018, 12:11 PM)Lakshmi Wrote: అద్భుతమైన కథనం 'జయ'దీప్ గారూ..
చాలా చక్కగా రాస్తున్నారు... ఇది మీ మెదటి కథంటే నమ్మబుద్ది కావట్లేదు.. చెయ్యి తిరిగిన రచయిత లా ఉంది మీ రచన... ప్రతి వాక్యం అచ్చు కట్టినట్టుగా రాస్తున్నారు...
ఇలాగే రాస్తుంటే మీ కథ సూపర్ హిట్ అవుతుంది...
మీకు శుభాభినందనలు
కొంతమంది రచనలు అలాగే అన్పిస్తాయి లక్ష్మిగారు... మీ 'ఇదీ నా కథ'ని చదివితే అలాగే అన్పిస్తుంది అందరికీ...
(23-11-2018, 05:15 PM)krishna Wrote: super super super.