23-11-2018, 07:18 PM
(23-11-2018, 12:11 PM)Lakshmi Wrote: అద్భుతమైన కథనం 'జయ'దీప్ గారూ..లక్ష్మి గారూ ధన్యవాదాలు. నా పేరు కరెక్ట్ గా పట్టుకున్నారు.
చాలా చక్కగా రాస్తున్నారు... ఇది మీ మెదటి కథంటే నమ్మబుద్ది కావట్లేదు.. చెయ్యి తిరిగిన రచయిత లా ఉంది మీ రచన... ప్రతి వాక్యం అచ్చు కట్టినట్టుగా రాస్తున్నారు...
ఇలాగే రాస్తుంటే మీ కథ సూపర్ హిట్ అవుతుంది...
మీకు శుభాభినందనలు
ఇంతకు ముందు ఒకటీ ఆరా రాసి వదిలేశానండీ. ఈ కథ చెప్పాలన్న ఉద్వేగం లో రాస్తున్నాను.
మీలాంటి సీనియర్ల ప్రోత్సాహం , మిత్రుల ఆదరం లభిస్తున్నాయి.
చాలా సంతోషం...