Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
తనకు  హాయ్ చెప్పి  నా వైపు చూడసాగింది.   నేను  కూడా "హాయ్   దుబ్బి " అన్నాను.
 
మీరు , నువ్వు   శివా  కదూ   "నువ్వేనా,  నువ్వేంటి ఇక్కడ " అంది  ఓ వైపు ఆశ్చర్య  పోతూ
 
"ఏంటి , వీడు నీకు  ఇంతకూ ముందే  తెలుసా "
"ఆ తెలుసు  , నేను జాబ్  లో చేరిన కొత్తలో , ఇంతకూ నువ్వు ఇక్కడ  ఎలా  శివా ???"  అంది నా వైపు  దీక్షగా చూస్తూ
"వీడు , నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ,  వీల్లకు  తెలిసిన అమ్మాయినే  నేను పెళ్లి చేసుకుంది.   నా  కేసు  మీద  నాకు హెల్ప్ చేయడానికి  వచ్చాడు"
"ఏంటి తను సెక్యూరిటీ అధికారి  ఆఫీసరా "
"కాదు ,  ఎదో తనకు తెలిసిన విషయాలు హెల్ప్ చేస్తా డులే,  ఇంతకూ   ఈ చనిపోయిన పేషెంట్  విషయం లో  నీకు తెలిసింది ఏమైనా ఉంటె చెప్పు  జయా ,   ఈ కేసు నా మెడకు చుట్టూ కుంది. ఈ కేసు నుంచి  బయట పడితేనే  నాకు  కారియర్  లేదంటే నేను ఫినిష్"
 
"ఇక్కడ  డిస్కస్ చేయడం మంచిది కాదు ,  ఈవినింగ్  నేను డ్యూటీ దిగగానే నీకు ఫోన్ చేస్తాను ,  అప్పుడు మాట్లాడు కుందాము"  అంటూ  బాయ్  శివా  సాయంత్రం కలుద్దాం    అంటూ   తను   వెళ్లి పోయింది.
 
తాగిన చాయ్  కి డబ్బులు ఇచ్చి  కాంటీన్ బయటికి వస్తు ఉండగా   "ఏంటి   రా  జయంతి ని   దుబ్బి  అని పిలిచావు  , అదేం  పేరు "
"ఓ  అదా ,  నేను  తనని అలాగే పిలిచే  వాన్ని అప్పుడు "
"ఇంతకూ నీకు తను ఎలా పరిచయం " అంటూ  తన బైక్ కి స్టార్ట్ చేసాడు, నేను కుచోగానే  బైక్ ఇంటి వైపు దారి మళ్లించాడు. 
"నా  PG  కాగానే నాకు  పార్ట్ టైం జాబు  వచ్చింది  , అప్పుడు తను కూడా అక్కడ నర్స్  గా పని చేసేది. తను అప్పుడు కొద్దిగా బొద్దుగా ఉండేది లే  , అందుకే  దుబ్బి అని పిలిచే  వాన్ని."
 
"నన్ను ఇంట్లో దింపి నువ్వు ఇంటికి వెళ్ళు  ఈవినింగ్   కలుద్దాం " అని చెప్పగా  వాడు బైక్  మా ఇంటి వైపుకు తిప్పి  నన్ను ఇంట్లో దింపి  తను ఇంటికి వెళ్ళాడు. 
 
ఇంట్లోకి వెళ్ళగానే  నా బుర్రంతా జయంతి  పరిచయం అయిన రోజుల్లోకి వెళ్ళింది.
 
నా   డిగ్రీ   కాగానే  ,  B.Ed. , MCA  ఎంట్రెన్స్  రెండు  రాసాను ,   నాకు రెండింటి లో  మంచి ర్యాంక్ వచ్చింది  దానికి తోడూ  నాకు  NCC "C" సర్టిఫికేట్  ఉండడం  వలన   సీట్  ఈజీ  గా  వస్తుంది.     ఎందుకైనా మంచిది అని   డిగ్రీ  కాలేజీ లో  లెక్చరర్  గా ఉన్న  మా చిన్నాన్నని  సలహా  అడిగాను. అప్పటి మా  ఆర్థిక పరిస్థితి  ద్రుష్టి లో పెట్టుకొని ,  నన్ను B.Ed.  లో చేరమన్నాడు.    
 
ఓ  సంవత్సరం  B.Ed. చదివి , తిరిగి  MCA  ఎంట్రన్సు  రాసి   అనంతపురం  SKU  లో   క్యాంపస్‌  లో   సీట్ సంపాదించాను.    అలా MCA   పరీక్షలు రాసి   ఇంటికి వెళ్ళిన  ఓ  10  డేస్  కి    నాకు     యూనివర్సిటీ  నుంచి ఓ  కాల్ లెటర్ వచ్చింది. 
 
నవోదయా  కాలేజ్  లో     కంప్యూటర్  instructor  గా పార్ట్ టైం జాబ్  ఉంది  వచ్చి  చేరు అని.       ఆ కాల్  లెటర్ పట్టుకొని   నవోదయా కాలేజ్  కి వెళ్లాను.
 
అన్నీ  ఫార్మాలిటీస్  కంప్లీట్ చేసుకొని   వచ్చే వారం నుంచి  వచ్చి చేరు అని చెప్పాడు ప్రిన్సిపాల్ ,    అది  రేసిడేన్సీయల్  కావడం వళ్ళ  ఇంకో  అతనితో కలిసి ఓ  quarter  కూడా  ఇచ్చారు.  అక్కడే  పిల్లల తో పాటు  తినడం  quarter లో ఉండడం.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 21-01-2020, 04:50 PM



Users browsing this thread: 21 Guest(s)