05-02-2019, 07:55 PM
(This post was last modified: 05-02-2019, 07:55 PM by vickymaster.)
వెరీ నైస్ అప్డేట్స్ నిక్ గారు..!!!
చాల బాగుంది కథ పాయింట్, మీరు ఇమాజినేషన్ బౌండీరీస్ దాటి మరి కొత్త పాయింట్ తో వచ్చి కథ ని రాస్తున్నందుకు అభినందనలు అలాగే ధన్యవాదాలు. కథ కొత్తగా వున్నా నడిపించే విధానం కొంచెం డిటైల్గా ఉంటే బాగుంటుంది. అన్ని త్వరత్వరగా అయ్యిపోతుంటే ఫీల్ పోతుంది. సిట్యుయేషన్ ని బాగా బలంగా విపులంగా రాసి దానికి తగ్గట్టుగా మీరు శృంగారం జత చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. పవన్ చేతిలో పవర్ వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెయ్యకుండా ఆ పవర్ ని వాళ్ళ మీద ఎందుకు ప్రయాగించాలి అనుకుంటున్నాడు అలాగే వాళ్ళ మీద పవన్ కి ఎలాంటి ఫీలింగ్ ఉంది అలాంటివి కూడా చెబితే కథ ఇంకా స్ట్రాంగ్ గ ఉంటుంది అని నా అభిప్రాయం. నా కామెంట్ మిమల్ని భాదించినట్లైతే క్షమించండి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=