05-02-2019, 01:00 PM
(03-02-2019, 03:50 PM)vickymaster Wrote: వెరీ వెరీ బిగ్ & వెరీ వెరీ నైస్ అప్డేట్ సంజయ్ గారు..!!!
ఇన్నిరోజులు విరామాన్ని మరిచేలా రీడర్స్ మతిపోయేలా పెద్ద అప్డేట్ తో అలరించారు. ఏమైనా అవకాశం ఇచ్చారా సలహాలు ఇవ్వడానికి? మీరు ఒకరితో శృంగారాన్ని చూపిస్తేనే ఉక్కిరిబిక్కిరి అయ్యిపోయేలా ఉంటుంది కానీ ఈసారి ఏకంగా చాల మందితో శృంగారం ని నడిపించి పిచ్చెక్కించి పారేసారు. అప్డేట్ విషయానికి వస్తే మొదటగా నందిత తో ఆ తరువాత నందిత, పద్మ ఇద్దరితో సంజయ్ శృంగారం అదిరిపోయింది. అలాగే సంభాషణలు కూడా చాల బాగున్నాయ్. ఆ తరువాత నీరజ తో టిఫన్ ల చేసిన రొమాన్స్,సంభాషణలు అయితే చాల ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య ఒక పరిపూర్ణ శృంగారం కోసం వెయిట్ చేస్తున్న. ఆ తరువాత రజియా ఇంట్లో జరిపిన సంభాషణలు అలాగే రజియా తో చేసిన శృంగారం కూడా బాగుంది. తరువాత పద్మ తో శృంగారం చేసి పద్మ హెల్ప్ తీసుకోవడం,ఖాసింఖాన్ గెస్ట్ హౌస్ కి పంపించి కెమెరాస్ సెట్ చెయ్యడం బాగుంది. అలాగే పద్మ,రజియా లు గెస్ట్ హౌస్ లో చేసిన శృంగారం అలాగే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు చాల బాగున్నాయ్. గెస్ట్ హౌస్ లో జరిగిన సన్నివేశాలు చాల మంచి అటెంషన్ తీసుకున్నాయి. ఎం జరుగుతుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. ఆ తరువాత రజియా ఇంట్లో సంజయ్ రెండు రకాల భోజనాలు చేసి తన ఆకలి తీర్చుకోవడం బాగుంది, అందులో ఒక ఆకలి భోజనం పొట్ట కోసం అయితే రెండవ శృంగార భోజనాన్ని ఏకంగా ఇద్దరు తల్లి కూతురు తో తీర్చుకోవడం చాల చాల బాగుంది. ఇక గెస్ట్ హౌస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.అలాగే విలన్స్ చేసిన అన్యాయం ఏమిటో కూడా చెబితే బాగుంటుంది అని నా అభిప్రయం
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
ధన్యవాదాలు విక్కీ గారు..
స్టోరీ నచ్చినందుకు సంతోషం..
ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా నెక్స్ట్ అప్డేట్ లో చెప్పేస్తాను.
దానితో కథ ఒక ముగింపు కి వచ్చేస్తుంది..
మరొక 5 లేదా 10 అప్డేట్స్ తో కథ చివరికి వచ్చేస్తుంది.
తర్వాత అప్డేట్స్ లో మీకు అన్నీ అర్థం అవుతాయని ఆశిస్తున్నాను.
కామెంట్ చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
@ సంజయ సంతోషం @