05-02-2019, 11:08 AM
(05-02-2019, 10:55 AM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
అంజలి అందాలను బాగా వర్ణిస్తూనే తన ఎలా ఫీల్ అవుతున్నదో చాల చక్కగా వివరించారు. అలాగే రాము వచ్చిన తరువాత ఇద్దరి మధ్య కవ్వించేలా డబల్ మీనింగ్ సంభాషణలు కూడా ఆకట్టుకున్నాయి. అంజలి, రాము ని సెడ్యూస్ చేసిన విధానాన్ని, అలాగే కిచెన్ లో వాళ్లిద్దరూ రొమాన్స్ చేసుకొనేందుకు అడుగు ముందుకు వేసే విధానాన్ని దానికి తగ్గ పిక్స్ తో చాల బాగా రాసారు. అసలైన ఘట్టం కోసం చాల ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం, అలాగే ముందు ముందు వీళిద్దరి రేలషన్ ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
ఎప్పటిలా మీ రివ్యూ చాలా బాగున్నది....





