05-02-2019, 08:39 AM
(05-02-2019, 08:14 AM)SHREDDER Wrote: Domnic గారు మీ అప్డేట్ కేక, అద్భుతం అని నేను చేపి నేను మిమల్ని కించపరచడం నాకు ఇష్టం లేదు యందుకంటాయ్ మీరు ఇచ్చే అప్డేట్ లు ఆ స్థాయి ని ఎపుడో ధాటి పోయాయి. లాస్ట్ రెండు అప్డేట్ లతో మీరు xossipy ని అభిమానులు లను మరో స్థాయి కి తీసుకుని వ్హాలిపోయారు. మీ అప్డేట్ కు ప్రస్తుతం గూగుల్ లో పదాలు వైతుకుతున్నాను, అవి దొరకగానే మీకు రిప్లయ్ ఇస్తాను, అంత వరకు మీరు ఎప్పుడు వినే అద్భుతం, కేక, అప్డేట్ సూపర్, మీకు మీరే సాటి ఈ పదాలతో అడ్జెస్ట్ అవండి. Haa చెప్పటం మరిచిపోయాను మీ నరేషన్ తో మీ ( మా )కధకు ప్రాణం పోశారు tq dom గారు.
ఇప్పుడే మీ కామెంట్ చూసా, మీరు పెట్టిన కామెంట్ కు చాలా ధన్యవాదాలు. ఇలాంటి రెగులర్ కామెంట్స్స్ మీద నాలాగే మీకు విసుగు పుట్టింది అనుకుంట అందుకే గూగుల్ హెల్ప్ అడుగుతాను అంటున్నారు.
సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట మన మిత్రలందరికి చెప్పాలి అనుకుంటున్నా
నాకు ఈ రెగులర్ కామెంట్స్ మీద ఎంత విసుగు పుట్టింది అంటే, ఎవరైనా ఆ వర్డ్స్ తో కామెంట్స్ చేస్తే రిప్లై ఇవ్వడం మానేశాను. ఎందుకో అందరూ సేమ్ ఒకటే రకమైన కామెంట్స్ ని యూస్ చేస్తారు. నా కోరిక ఏంటంటే సరిట్ గారితో చెప్పి ఈ రెగులర్ వర్డ్స్స్ ను ఈ సైట్ లో బ్లాక్ చేయించాలి అని.
యూస్ చేసిన కామెంట్స్ యూస్ చేయడం కంటే కామెంట్ పెట్టకపోవడమే చాలా బెటర్ అని నా ఫీలింగ్.
వేరే రచయితలు అయితే ఏమో తెలీదు కానీ, ఈ థ్రెడ్ లో మాత్రం అలాంటి రెగులర్ కామెంట్స్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అని నా ఫీలింగ్..
ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..