05-02-2019, 08:14 AM
Domnic గారు మీ అప్డేట్ కేక, అద్భుతం అని నేను చేపి నేను మిమల్ని కించపరచడం నాకు ఇష్టం లేదు యందుకంటాయ్ మీరు ఇచ్చే అప్డేట్ లు ఆ స్థాయి ని ఎపుడో ధాటి పోయాయి. లాస్ట్ రెండు అప్డేట్ లతో మీరు xossipy ని అభిమానులు లను మరో స్థాయి కి తీసుకుని వ్హాలిపోయారు. మీ అప్డేట్ కు ప్రస్తుతం గూగుల్ లో పదాలు వైతుకుతున్నాను, అవి దొరకగానే మీకు రిప్లయ్ ఇస్తాను, అంత వరకు మీరు ఎప్పుడు వినే అద్భుతం, కేక, అప్డేట్ సూపర్, మీకు మీరే సాటి ఈ పదాలతో అడ్జెస్ట్ అవండి. Haa చెప్పటం మరిచిపోయాను మీ నరేషన్ తో మీ ( మా )కధకు ప్రాణం పోశారు tq dom గారు.