04-02-2019, 09:55 PM
(25-01-2019, 02:37 AM)Jaswanth Wrote: What happened shiva, are you okay. It’s quite long that we have update from you. Hope you are fine, possible give a nice update.
కొద్దిగా బిజీ అయ్యా గురూ,
ఈ సైట్ మనదే దీన్ని చూసుకోవాలి , కథ రాయాలి
అబ్బో చాలా తతంగం ఉందిలే చెపితే తీరేది కాదు
వీలు దొరికినప్పుడల్లా ఇస్తున్నా
శివ