18-01-2020, 03:33 PM
(This post was last modified: 18-01-2020, 03:35 PM by banasura1. Edited 1 time in total. Edited 1 time in total.)
(18-01-2020, 02:48 PM)pfakkar Wrote: లెక్కలేనన్నీ కధలు చదివాను ఈ సైట్ లో కానీ ఇంత మంచి కథను చదవలేదు.
వెరీ గుడ్ సర్, చాలబాగా రాస్తున్నారు.
దయచేసి మధ్యలో ఆపకండి.
లేపామా, పెట్టామ, కార్చామ అనే కధలు చదివి బోర్ కొడుతుంది, కానీ (వాటిలో కూడా కొన్ని అందమైన, అథ్భూత మైన కధలు కూడా ఉన్నాయి)
నేను ఈ సైట్ లో మొదటి కామెంట్ చేసాను, దానికి మీ కధ అర్హమైనది
నాక్కూడా అట్లాంటి కథలు చదివి చిరాకు వేసి నాకు నచ్చినట్లుగా నేనే కథ రాసుకుంటున్నాను.
అది నాకే కాకుండా మీలాంటి వారందరికి నచ్చడం నా అదృష్టం.
అప్డేట్ రెడీ అయ్యింది. త్వరలోనే పోస్ట్ చేస్తాను.