Thread Rating:
  • 10 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
కనువిప్పు

"ఇంతకీ పెళ్లి ఎప్పుడంట " అంది నా భార్య శశికళ
"ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు "
"అయితే ఎప్పుడు వెళుతున్నావు నువ్వు "
"ఓ రెండు రోజులన్నా ముందు ఉండక పొతే ఎలా "
"అంటే శుక్రవారం సెలవు పెడతావా ? "
"ఏమో ఆఫీస్ కి వెళ్లి , అక్కడ పరిస్తితిని బట్టి చూద్దాం లే "
"గురువారం , సాయంత్రం ట్రైన్ కు వెళ్ళు , శుక్రవారం సెలవు పెట్టు"
"సరేలే , పల్లవిని బాగా చదువుకోమని చెప్పు , దానికి పరీక్షలు లేకుంటే అందరం వెళ్లి ఉంటే బాగుండు"
"సోమ వారం నుంచి దానికి పరీక్షలు, అందులోనా ఇవి final పరీక్షలు , మీరు వెళ్లి రండి "

మా ఈ సంభాషణ అంతా మా అక్క కొడుకు పెళ్ళికి వెల్ల డానికి జరుగుతుంది. నేను ఒక్కడినే తమ్మున్ని , వాడికి మేన మామని మా ఫ్యామిలీ ఒక వారం ముందే ఉండాలని మా అక్క ముందే చెప్పింది , కానీ ఆఫీస్ , నా కూతురు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు అన్నీ అడ్డం పడుతుండగా , ఎలాగైనా ఓ రెండు రోజులు ముందే వెళ్లాలని మాట్లాడుకొన్న మాటలు.

ఆ రోజు ఆఫీస్ కు వెళ్లి బాస్ ను వొప్పించి, శుక్రవారం సెలవు పెట్టి , ఆ గురువారం సాయంత్రం ట్రైన్ కు టికెట్ బుక్ చేసుకొని వచ్చాను. రాత్రి ఇంట్లో ఇద్దరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి మరుసటి రోజు వెళ్లడానికి బట్టలు సర్ద మని చెప్పి ఆఫీస్ కు వెళ్లాను.

ఈవినింగ్ కొద్దిగా ముందే పర్మిషన్ తీసుకొని రాత్రి రైలు పట్టుకొని రాయచోటికి బయలుదేరాను.

ఇంతకూ నా గురించి చెప్ప లేదుకదూ , నా పేరు ముద్దనూరు రమణ , రాయచోటి పక్కన ఓ చిన్న పల్లె , చదువుకొని ఓ పెద్ద కంపెనీ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నా వయస్సు 45 , నాకు ఓ కూతురు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తుంది.

నా భార్య శశికళ, నాకు తగ్గట్లు గా ఉంటుంది. అన్ని విధాల సహకరిస్తూ ఉంటుంది. ఇంక మా బెడ్రూం లో కొత్త కొత్త పద్దతులు పాటిస్తూ సుఖపడుతూ ఉంటాము. ఆఫీస్ లో అప్పుడప్పుడూ ప్రాజెక్ట్ పనుల మీద బైటకు వెళ్ళినప్పుడు చాన్స్ దొరికినప్పుడు అక్కడక్కడా అద్దుతూ ఉంటాను , పెళ్ళికి ముందు కూడా కొన్ని ఆఫైర్స్ ఉండేవి.
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 1 Guest(s)