04-02-2019, 10:24 AM
(This post was last modified: 04-02-2019, 10:24 AM by vickymaster.)
వెరీ వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
రోజు రోజు కి కథ ఎం జరుగుతుందా ఆసక్తి పెరిగిపోతుంది. ఈ అప్డేట్ లో కూడా అలంటి సన్నివేశాలని బాగా వర్ణించారు. అనిత తో పాటు భాస్కర్ ఎలా ఫీల్ అవుతున్నారో వారి ఫీలింగ్స్ ని చక్కగా వర్ణించారు. అలాగే అనిత ని భాస్కర్ తన ప్రక్కన పడుకొని రెస్ట్ తీసుకోమని చెప్పడం అనే లైన్ అనిత ని భాస్కర్ ఎంత మిస్ అవుతున్నాడో చెబుతుంది. చూడాలి భాస్కర్ మనశాంతి ఎప్పుడు దొరుకుందో అలాగే నిజం తెలిసిన నాడు అతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. అలాగే అంజలి మంచి అటెంషన్ తీసుకుంది, తాను రాము కోసం రెడీ అయినా తీరు అలాగే దగ్గరుండి అన్నీచూసుకొని మొగుడిని త్వరగా పంపేయడం, బాత్రూం లో తన ఫీలింగ్స్ చాల బాగున్నాయ్. బాగా కరువు ప్రాంతం లో నీటికోసం వెచి చూస్తున్నట్టు రాము కోసం వెయిట్ చేస్తుంది, చూస్తుంటే రాము కంటే అంజలి డామినేషన్ ఎక్కువ అయ్యేలా వుంది. చూడాలి ఎలా వీల్లద్దరి కలయిక లగే సంభాషణలు ఎలా ఉంటాయా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=