04-02-2019, 10:14 AM
(04-02-2019, 10:08 AM)vickymaster Wrote: వెరీ వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
ఇందుకేనండి ఈ కథ అంటే రీడర్స్ పడే చచ్చేది. చాల చాల బాగా ఈ అప్డేట్ ని రాసారు, హిమ బిందు అనే కొత్త క్యారెక్టర్ ని పరిచయం చేసారు,ఆమె కూడా చాల బాగుంది. మేడమ్ పేరు సంధ్య అని కూడా ఇప్పుడే తెలిసింది. సంధ్య ని బిందు బాగా ఆటపట్టించడం తో పాటు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి కవ్వించడం దానికి సంధ్య ఎలా ఫీల్ అవ్వుతున్నదో చాల చాల బాగా వర్ణించారు. మీరు పెద్ద అప్డేట్ ఇచ్చిన అప్పుడే అయ్యిపోయిందా మరి కొంచెం ఉంటే బాగుండేది అని అనిపించేలా అప్డేట్ ని ఇచ్చారు. ఈ సరి అస్సలు వెయిట్ చెయ్యలేక పోతున్నాం, ఈసారి కొంచెం త్వరగా అప్డేట్ ఇచ్చి పుణ్యం కట్టుకోండి. బిందు సంధ్యా ని ఆటపట్టించిన దాని బట్టి చుస్తే భరత్ మీద వున్నా ఫీలింగ్స్ అన్ని స్ట్రాంగ్ గ వున్నాయ్ అని క్లియర్ గ అర్ధం అయ్యింది. అలాగే బిందు ని కూడా అందంగా వుంది అని చెప్పారు మరి బిందు కూడా భరత్ మనసులో ఆల్రెడీ కొంచెం అలజడి రేపింది, మరి ముందు ముందు ఎంత వరకు వీళ్లా రేలషన్ వెళ్తుందో చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
andaru update kosam wait chusthunte nenu matram update ichhaka mee comment kosam wait chestuntanu,
nice comment