03-02-2019, 04:35 PM
సార్. మీ కథా గమనం వర్ణన అద్భుతంగా ఉంటాయి. చదువుతుంటే ఎంతో ఉద్రేకానికి గురయ్యాను. కథలు చదువుతుంటే తరువాత ఏమవుతుందోనని ఎంతో ఆతృతగా చదివాను. త్వరత్వరగా అప్ డేట్స్ ఇచ్చి మమ్మల్ని, మా వేడిని చల్లార్చాలి. కేవలం మిమ్మల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అకౌంట్ ఓపెన్ చేశాను. కథను మరింత రక్తి గా నడిపించాలని కోరుకుంటూ మీ అభిమాని.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)