23-11-2018, 09:45 AM
(22-11-2018, 01:12 PM)ram Wrote: చివరిగా ఒక చిన్న మాట పైన కనిపించే 5స్టార్స్... స్టార్ రేటింగ్ అని నేను అనుకోలేదు.....ఏదో యాద్రుశ్చికంగా ప్రెస్ చేసాను..... మళ్ళీ దాన్ని చెక్ చేయడానికి ఇంకో 3 or 4 థ్రెడ్స్ లో కూడా ప్రెస్ చేసాను so అందరికీ నా అపోలజీ చెప్తున్నా sorry రైటర్స్ నేను ఎవరెవరికైతే స్టార్ రేటింగ్ ఇచ్చానో....
ఈ సైట్ లో పోస్ట్ చేసిన ప్రతీ కథకు నా రేటింగ్ 5స్టార్స్ ఏఏఏ.......