22-11-2018, 09:30 PM
(22-11-2018, 08:11 PM)ram Wrote:నా గురించి కాదు సర్.,(22-11-2018, 07:08 PM)krishna Wrote: ఇదెక్కడి గొడవో?? అంతా టైఫాయిడ్ ఎలా ఉంది అని అడిగేవాళ్ళే?!హ హ హ
నేను ఎలా ఉన్నానో ఒక్కడూ అడుగడే....
టైఫాయిడ్ ఎలా ఉందీ....జ్వరం ఎలా ఉందీ అని అడుగుతారు కానీ నా ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేవాడు లేడు.
నేనడుగుతాలే ఎలా ఉన్నారు మీరు....
లక్ష్మి గారు గురించి అడిగాను.