09-01-2020, 07:11 PM
223. కలిసి వచ్చిన అదృష్టం.
మేము వచ్చే సరికి , తలంబ్రాలు పోసుకోవడం అయిపోయి, అరుంధతీ నక్షత్రం చూపెడుతున్నాడు పంతులు. పెళ్లి కాగానే సగం మంది తమ తమ నే లవులకు చేరుకొని నిద్రలోకి జారుకున్నారు.
రాజీ వాళ్ళ బాచ్ శాంతా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. శాంతా పెళ్లి కూతురు వెంట ఉంది. నేను రాజి వాళ్ళ బాచ్ తో వెళ్లి కొద్దిగా ఖాళీ చోటు చూసుకొని పడుకోండి పోయాను.
లేచే కొద్ది మద్యానం 12 గంటలు అయ్యింది. లేచి ఫ్రెష్ అయ్యి ఆ రోజు జరిగే కార్యక్రమాల గురించి ఆలోచించ సాగాను. రాత్రికి శోభనం ఆ తరువాత ఎవరి దారి వాళ్లది. ఎదో కొద్ది మంది బంధువులు తప్ప అంతా వెళ్లి పోయారు.
రాజీ నా దగ్గరకు వచ్చి "రాత్రి అక్కడ అక్కకు శోభనం , నీకు నేను ఇస్తా నన్న ప్రైజ్ తో నీకు శోభనం , ఎక్కడ చేసుకుంటావు ఏంటి" అంది
"నీకు అసలు భయం లేకుండా పోయింది , ఇంతకూ ఎవరు ఆ అమ్మాయి ? "
"నీకు తెలియదు లే , మన బంధువుల అమ్మాయే , నీవేం వర్రీ కాకు దానికి కూడా ఇష్టమే , అందుకే ఒప్పుకుంది నాతొ పం దేనికి"
"ఇంట్లో ఎలా , అందరూ ఉంటారు గా"
"పైన మిద్ది మీద పడుకుంటాము నేను చూసు కొంటాలే ,నువ్వు కూడా ఫైనే పడు కో నెట్లు ప్లాన్ చెయ్యి రాత్రికి "
"సరే కానీ " అంటూ లంచ్ తిని పెళ్లి కూతురు ఇంటికి బయలు దేరాను. అక్కడ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అంతా వెళ్లి పోయారు బంధువులు తప్ప. వాడు కూడా అప్పుడే నిద్ర లేచినల్టు ఉన్నాడు. నన్ను చూడగానే
"ఎక్కడ పోయావు రా , పొద్దున్నుంచి" అన్నాడు
"రాత్రి నిద్ర లేదుగా అందుకే కొద్ది సేపు పడుకొని వస్తున్నా , ఏంటి నువ్వు పడుకున్నావా ?? ఈ రోజు రాత్రికి ఎలాగా జాగారమే గా " అన్నాను వాడి ఫస్ట్ నైట్ దృష్టిలో పెట్టుకొని.
"పడుకోన్నాలే , ఒక్కడినే బోర్ కొడుతుంది , నువ్వు ఉంది తోడుగా సాయంత్రం వరకు"
"సరే , కానీ లేచి ఫ్రెష్ అవ్వు" అంటూ వాడు లేచి రెడీ కావడానికి వెళ్ళగా నేను పెళ్లి కూతురు దగ్గరకు వెళ్లాను.