09-01-2020, 07:06 PM
(14-12-2019, 11:23 PM)Mohana69 Wrote:ఇందుగల డందు గలండనిలేడు చక్రి సర్వోపగతుండు....
అన్నట్టు
ఇక్కడ అక్కడ అని లేదు. ఎక్కడ పడితే అక్కడ పెడితే
నెల పై, నింగి పై, నీటిలో
ఇప్పుడు
మండపం లో మంటలు మండించారు
శతధ్రువ వంశ యోధునికి
శత సహస్ర జోతలు...
థాంక్స్ గురూ ,మీ కవితకు జోహార్లు
ఎదో అలా కలిసి వస్తుంది , పనులు జరుగుతున్నాయి
శివ