Thread Rating:
  • 19 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చెలరేగిన జాణలు
వెరీ నైస్ అప్డేట్ సంజయ్ గారు..!!!

ఏంటండీ మీరు చంపేస్తున్నారు మీ వర్ణన తో , చాల మంది రైటర్స్ శృంగారాన్ని కసిగా అలాగే అందంగా కూడా వర్ణించారు కానీ మీలా ఎవరు వర్ణించలేదు వర్ణించలేరు కూడా. 
మీ కథని నడిపించే విధానం అందరి రైటర్స్ లగే ఉన్న శృంగారం ని వర్ణించేవిషయంలో మీదో కొత్త శైలి, నేను కొంతమంది రైటర్స్ కి రిక్వెస్ట్ కూడా చేస్తుంటాను శృంగారం ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అని ఇలా ఉంటే బాగుంటుందేమో అని, కానీ మీకు ఎలాంటి సలహాలు గాని సూచనలు గాని ఇవ్వాలని అనిపించటం లేదు. అందరు శృంగారాన్ని ఎమోషన్, ఇల్లీగల్, లవ్, కామం బేస్ మీద వర్ణిస్తారు. కానీ మీ శృంగారం వర్ణించే విధానం మాత్రం డిఫరెంట్. కసి ఎక్కి కొట్టుకొనే ఇద్దరు శృంగారం జరుపుకుంటే ఎలా ఉంటుందో కళ్ళకి కట్టేటట్లు రాస్తారు. మూలుగులు ,వారి ఎక్స్ప్రెషన్స్, పెయిన్, సుఖం, ఆ సమయం లో ఎం మాట్లాడుతారో తెలీదు కానీ మీ వర్ణన చుస్తే ఇలాగె మాట్లాడుకుంటారు ఏమో అని అనిపిస్తుంది, అంత డిటైల్గా ఒక పోర్న్ వీడియో చూసినట్టు అనిపిస్తుంది మీ వర్ణన లో శృంగారాన్ని చదువుతుంటే. అలాగే కొంచెం భయం కూడా వేస్తూ ఉంటుంది నిజంగా ఇలాంటి ఆడవాళ్లు వుంటారా,పెద్ద అంగాన్ని ఇష్టపడతారా, ఇలా ఉంటే పరిస్థితి ఏంటి, పెద్ద అంగం లేకపోతె సుఖపెట్టలేమా అని అనుమానం వచ్చేలా ఉంటాయి. కానీ అది అపుహే అనుకోండి కానీ అప్డేట్ చదివినప్పుడు మాత్రం అనిపిస్తుంది.

ఇక అప్డేట్ విషయానికి వస్తే కొత్త పిట్టలు రాధికా,అస్మా బాగా ఆరాటపడుతున్నారు సంజయ్ తో పొడిపించుకోవడానికి. మాధురి, స్రవంతి ల తో త్రీసమ్ కోసం కూడా వెయిటింగ్. అన్నికన్నా ముక్యంగా నీరజ,అమృత ల కోసం చాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అలాగే సంజయ్ హీరోయిజం కోసం కూడా.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply


Messages In This Thread
RE: చెలరేగిన జాణలు - by vickymaster - 22-11-2018, 04:05 PM
RE: చెలరేగిన జాణలు - by tsubbarao360. - 16-03-2019, 05:56 PM



Users browsing this thread: 1 Guest(s)