22-11-2018, 02:53 PM
(22-11-2018, 02:14 PM)dom nic torrento Wrote:Bro avaro edo comment cheste neku update evvalianpiste evvu Leda story end cheseyyyyy your wishనేను కథ రాయను అని చెప్పలేదు కదా ఫ్రెండ్స్ఎందుకు కామెంట్స్ అలా పెడుతూ ఉన్నారు.ఎవరికోసం నేను కథను ఆపనూ,నాకు ఆపాలి అని అనిపిస్తే ఎవరి కోసం కంటిన్యూ చేయను.ఫైనల్ గా అయితే కథను మాత్రం మద్యలో ఆపనూ.ఒకవేళ ఆపాలి అనిపిస్తే ఒక చిన్న అప్డేట్ ఇచ్చి ఎండింగ్ లోఅయిపొయింది అని మాత్రం కచ్చితంగా మేన్షన్ చేస్తా..డోంట్ వర్రి ఫ్రెండ్స్....
మీ డోమ్ నిక్