22-11-2018, 02:14 PM
నేను కథ రాయను అని చెప్పలేదు కదా ఫ్రెండ్స్
ఎందుకు కామెంట్స్ అలా పెడుతూ ఉన్నారు.
ఎవరికోసం నేను కథను ఆపనూ,
నాకు ఆపాలి అని అనిపిస్తే ఎవరి కోసం కంటిన్యూ చేయను.
ఫైనల్ గా అయితే కథను మాత్రం మద్యలో ఆపనూ.
ఒకవేళ ఆపాలి అనిపిస్తే ఒక చిన్న అప్డేట్ ఇచ్చి ఎండింగ్ లో
అయిపొయింది అని మాత్రం కచ్చితంగా మేన్షన్ చేస్తా..
డోంట్ వర్రి ఫ్రెండ్స్....
మీ డోమ్ నిక్
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు