06-01-2020, 08:48 PM
బ్రో మీ కథ సెక్స్ కోసమే చదివాను..
తర్వాత యాస కి ఫ్యాన్ అయ్యాను..
చివరకు సస్పెన్స్ కి దాసుణ్ణి అయ్యాను..
నాకు తెలుగంటే చాలా చాలా చాలా... ఇష్టం..
కానీ ఏదొక యాస పూర్తిగా రాదు..
కానీ ఒక యాస మీద ఇంత పట్టు.. నన్ను ఆ కాలంలోకి తీసుకెళ్లి సీమ ప్రాంతాన్ని చూపిస్తుంది.. hatsoff..
మీరు ఈ కథను ఇంకా సీరియస్ గా తీసుకుని ఇంకా చాలా బాగా ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినంత శ్రద్ధగా చెక్కాలని కోరుకుంటూ..
మీ ఫ్యాన్..
కాదు మీ కథకి ఫ్యాన్..
నరేష్